Active Voice and Passive Voice Rules

Active Voice and Passive Voice Rules

Voice is a form of the verb.అనగా voice అనేది verb యొక్క రూపం. voice రెండు రకాలుగా ఉంటుంది. 1.Actve voice 2.Passive voice.ఈ రెండు రకాల voice ల గూర్చి క్రింద వివరంగా తెలుసుకుందాం.

Difference Between Active Voice and Passive voice

Active voice అనగా  కర్తరీ వాక్యం ,ఈ కర్తరీ వాక్యంలో కర్త ప్రధానంగా ఉంటుంది.అనగా కర్త మాత్రమే క్రియ నిర్వహిస్తాడు (The subject does the work) Passive voice అనగా కర్మణి వాక్యం,ఈ కర్మణి వాక్యంలో  కర్మ ప్రధానంగా ఉంటుంది. అనగా కర్త క్రియ ఫలితాన్ని అనుభవిస్తాడు.(The Subject receives the action). ఈ క్రింది ఉదాహరణల ద్వారా మరింత అర్ధవంతంగా పరిశీలిద్దాo. 

 For Example:
1.John ate the apple

2.The apple was eaten by John

మొదటి వాక్యంలో Subject అయిన John అనే వ్యక్తి apple ను తిన్నాడు.రెండవ వాక్యంలో apple, John చేత తినబడినది.మొదటి వాక్యములో John active గ ఉండి తినడం అనే క్రియ చేసాడు, అందువలన మొదటి వాక్యం active voice గ  గుర్తించబడుతుందిి.  రెండవ వాక్యములో apple John చేత తినబడినది అనగా ఇక్కడ John Passive గ వున్నాడు కనుక అది Passive voice అయినది. active voice నుండి passive voice లోకి మార్చడం ఎలాగో తెలుసుకుందాం.

Transform Active Voice Into Passive Voice

Active voice నుండి Passive voice లోకి మార్చేటపుడు కొన్ని Rules పాటించాలి.

అవి.

  1. Subject ను object గ మార్చాలి
  2. Object ను subject గ మార్చాలి
  3. Verb ను tense ను బట్టి be form + V3 గ మార్చి by అనే Preposition ను చేర్చాలి .

Ex : Ankush sings a song (a.v)

     A song is sung by ankush(p.v)

 Change Subject to Object in Voice

Subject ను Object గ మార్చే సమయములో Subject స్థానములోని  Pronoun ను క్రింద విధంగా మార్చాలి.

change pronoun active voice into passive voice
Change pronoun active voice into passive voice

Pronoun ను మార్చిన తరువాత Verb ను కూడా మార్చాలి verb ను ఎలా మార్చాలో తెలుసుకుందాం.

Change Verb In voice

Note:

Active Voice నుండి Passive Voice లోకి మార్చాలంటే Verb కచ్చితంగా Transitive verb అయి ఉండాలి.    Transitive Verb గూర్చి తెలుసుకోవడానికి Verb అనే Topic చదవండి.

Steps of Change ”Verb”  Active Voice into Passive Voice:

  • Active voice లో వున్న Main verb ను గుర్తించాలి
  • Main verb యొక్క tense గుర్తించాలి .
  • Main verb ను v 3 గ మార్చి  గుర్తించిన tense కి తగినట్టు be form add చేయాలి
  • Beform + v 3 తరువాత by అనే preposition ను add చేయాలి.

For Example:

Raaju finished the homework (Active Voice)

The homework was finished by raaju(Passive Voice)

Active voice నుండి Passive Voice లోకి verb ను మార్చడానికి అవసరమైన Table

Active voice into passive rules Chart
Active voice into passive rules

Active voice నుండి Passive Voice లోకి మార్చలేని tenses

  • Future continuous
  • Present perfect continuous
  • Past perfect continuous
  • Future perfect continuous

Change Sentences Active voice into Passive Voice

1.Assertive Sentence Type:

Assertive sentence అనగా subject తో start అయ్యి  full stop తో end అవుతుంది.ఇటువంటి sentence ను పైన చెప్పిన విధంగా tense ను బట్టి మారుద్దాం.

Active voice Sub verb obj
Passive voice Obj Helping verb + v3 +  by subj

Example:

1.Police arrrested him.(A.V)

He was arrested by police(P.V)

2.Interrogative sentence type

Interrogative sentence అనగా రెండు రకాలుగా ఉంటుంది  1.helping verb తో start అయ్యి question mark తో end అవుతుంది 2.wh word తో start అయ్యి question mark తో end  అవుతుంది.

Interrogative Sentence Start With Helping Verb

Note:

Do/does/did   తో sentence start అయినపుడు  క్రింద విధంగా మారుస్తాము .

  • Do/does  ను be forms అయినా am /is /are గ మార్చి వ్రాయాలి.
  • Did ను be form అయినా was/were గ మార్చి వ్రాయాలి .

For Example:

1.Do they eat fivestar chocolate?(A.V)

  Is fivestar chocolate eaten by them?(P.V) 

2.does he play chess?(A.V) 
  Is chess played by her?(P.V) 

3.did, he gets the job?(A.V) 

  Was the job gotten by him?(P.V)

have/has/had తో sentence start అయినపుడు క్రింద విధంగా మారుస్తాము . 

1.have they finished homework?(A.V)

 has homework been finished by them? (P .V)

2.has she written exam?(A.V) 

  has exam been written by her? (P .V) 

3.had raani sent a message?(A.V)   

  had a message been sent by raani? (P .V)

Interrogative Sentence Start With Wh word 

Wh Wordతో sentence start అయినపుడు క్రింద విధంగా మారుస్తాము . 

1.Where did he buy a pen?(A.V)

Where was a pen bought by him? (P .V)

2.Why does shyam see cartoons?(A.V)

Why is a movie seen by shyam? (P .V)

Note:

Wh word question type లో Who తో ప్రారంభం అయితే Active voice నుండి Passive Voice లోకి  క్రింద విధంగా మార్చాలి.

Who invented the bicycle?(A.V)

By whom was the bicycle invented?(P.V)

3.Imperative Sentence Type

Imperative sentence లో  Orders, Commands, Advicess,Suggestions ఉంటాయి .

Imperative sentence ను క్రింద విధంగా మారుస్తాము .

1.Close the door(A.V)

let the door be closed / Your orderd to close the door (P .V)

2.Don’ t  tell lie(A.V)

Let lies not be told /  Your orderd not to tell lies (P .V)

4.Requests Type

Note:

Please/kindly తో start అయ్యి fullstop తో end end అవుతాయి. అటువంటి sentences ని requests అని అంటారు.

Requests Change in Active to  Passive Voice

Requests Active Voice నుండి Passive Voice లోకి  మార్చడానికి క్రింద Structure ని follow అవ్వాలి

1.Please, open the window(A.V)

You are requested to open the window (P .V)

5.Sentence Start With ”Let”

Let Sentences లలో Let తో పాటు subjects  రావు Objects మాత్రమే వస్తాయి.

Let తో ప్రారంభమయ్యే వాక్యాలను మార్చే విధానం

Let us sing a song(A.V)

Let a song be sung by us (P .V)

6.Sentence have Two objects

Objects రెండు రకాలు అవి

  • Direct object
  • Indirect Object.

Objects గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి Types of objects అనే topic ను చూడండి .

Active voice లో రెండు objects వున్నపుడు క్రింద విధంగా మార్చాలి

1.She asks him a pen (A.V)

పై sentence ను రెండు విధాలుగాActive Voice నుండి Passive voice లోకి రెండు విధాలుగా మార్చవచ్చు.

  • Apen is asked to her by him(A.V)
  • He is asked a pen by him (P .V)

7.It’s time Type

It’s  Time  తో Sentence Start అయినపుడు క్రింద Structure ను Follow అవ్వాలి .

Active Voice It’s time to + verb + Obj
Passive Voice It’s time for + obj + to + be + V3

It’s time to drink sprite (A .V)

It’s time for sprite to be drunk (P .V)

8.Infinitive model

I have to study PhD(A .V)

Phd has to be studied by me(P .V)

 

Leave a Comment